Rajulaku Raju Putte Annayya Song Lyrics

Rajulaku Raju Putte Annayya Song Lyrics – CHRISTIAN MUSIC NETWORK

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య రాజులకు రాజు… పుట్టెనన్నయ్య రారే చూడ మనమెల్లుదామన్నయ్య రారే చూడ మనమెల్లుదామన్నయ్య రాజులకు రాజు… పుట్టెనన్నయ్య రాజులకు రాజు… పుట్టెనన్నయ్య రారే చూడ మనమెల్లుదామన్నయ్య రారే చూడ మనమెల్లుదామన్నయ్య యుదాయనే దేశమందన్నయ్య యూదులకు గొప్ప రాజు… పుట్టెనన్నయ్య


Rajulaku Raju Putte Annayya Song


SingerCHRISTIAN MUSIC NETWORK
Composer
MusicCHRISTIAN MUSIC NETWORK
Song WriterCHRISTIAN MUSIC NETWORK

Lyrics

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

రారే చూడ మనమెల్లుదామన్నయ్య

రారే చూడ మనమెల్లుదామన్నయ్య

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

రారే చూడ మనమెల్లుదామన్నయ్య

రారే చూడ మనమెల్లుదామన్నయ్య

యుదాయనే దేశమందన్నయ్య

యూదులకు గొప్ప రాజు… పుట్టెనన్నయ్య

పశువులా పాకలోనన్నయ్య

శిశువు పుట్టే చూడరండన్నయ్య…

తారను జూచి తూర్పు జ్ఞానులన్నయ్య

తారను జూచి తూర్పు జ్ఞానులన్నయ్య

తరలినారే వారు బెత్లెహేమన్నయ్య

తరలినారే వారు బెత్లెహేమన్నయ్య

బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య

బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య

బాగుగాను శ్రీ యేసుకీయరన్నయ్య

బాగుగాను శ్రీ యేసుకీయరన్నయ్య

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

రారే చూడ మనమెల్లుదామన్నయ్య

రారే చూడ మనమెల్లుదామన్నయ్య

ఆడుదామా పాడుదామన్నయ్య

కూడి యేసుని మనమేడుదామన్నయ్య

పొందుగను లోకమందన్నయ్య

సుందరుడు శ్రీ యేసు బుట్టేనయ్య

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

రాజులకు రాజు… పుట్టెనన్నయ్య

రారే చూడ మనమెల్లుదామన్నయ్య

రారే చూడ మనమెల్లుదామన్నయ్య

Rajulaku Raju Putte Annayya Song Lyrics

Rajulaku Raju Puttenannayya

Rajulaku Raju Puttenannayya

Raare Chooda Manamelludhaamannayya

Raare Chooda Manamelludhaamannayya ||2||

Yudhaayane Deshamandhannayya

Yoodhulaku Goppa Raaju Puttenannayya

Pashuvulaa Paakalonannayya

Shishuvu Putte Choodarandannayya…

Thaaranu Joochi Thoorpu Gnaanulannayya

Thaaranu Joochi Thoorpu Gnaanulannayya

Tharalinaare Vaaru Bethlahemannayya

Tharalinaare Vaaru Bethlahemannayya

Bangaramu Saambraani Bolamannayya

Bangaramu Saambraani Bolamannayya

Baagugaanu Sree Yesukeeyarannayya

Baagugaanu Sree Yesukeeyarannayya

Rajulaku Raju Puttenannayya

Rajulaku Raju Puttenannayya

Raare Chooda Manamelludhaamannayya

Raare Chooda Manamelludhaamannayya

Aadudhaamaa Paadudhaamannayya

Koodi Yesuni Manamedudhaamannayya

Pondhuganu Lokamandhannayya

Sundharudu Sree Yesu Buttenayya

 

 

Rajulaku Raju Putte Annayya Song Watch Video

1 thought on “Rajulaku Raju Putte Annayya Song Lyrics”

Leave a comment